International
చైనా బుకింగ్ వెబ్‌సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలుగా కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధన కూడా చైనా ఎత్తేస్తుండటంతో పలువురు చైనా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
బీఎన్, బీక్యూ, ఎస్‌వీవీ వేరియంట్లు అక్కడ వ్యాపిస్తున్నాయని చెప్పారు. బీఎన్, బీక్యూ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందిన కేసులు అక్కడ 50 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు.
అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి (50) మృతిచెందాడు. `ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటీస్ (పీఏఎం)` అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ థాయ్‌లాండ్‌లో అతనికి సోకింది.
వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరిట ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల టాప్-10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ తెలిపారు. క్రిస్టియన్ డ్రోస్టెన్, బెర్లిన్ చారైట్ యూనివర్సిటీ హాస్పిటల్ లో వైరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుందన్నారు.
మరోపక్క మంచు తుపాను ధాటికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పడిపోతోంది. దీంతో అక్కడ అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనేక ప్రాంతాలు అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
చైనా తయారీ కరోనా వ్యాక్ లో మాత్రం mRNA టెక్నాలజీ లేదు. దీన్ని తీసుకోవడం వల్ల చైనీయులకు తగినంత మేర రోగనిరోధకత లభించలేదని తెలుస్తోంది.
క్రిస్ మస్ సందర్భంగా ఈ నెల 25 న దేవుడితో అపాయింట్ ఇప్పిస్తానంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పాస్టర్ తెగ హడావుడి చేస్తున్నాడు. దేవుడితో అపాయింట్ కోసం 96 వేల రూపాయలు, మీకు ఒక్క రోజులో పెళ్ళి కావాలంటే 49,000 రూపాయలు, మీకున్న అప్ప్ను రద్దు చేసుకోవాలంటే 24,000 రూపాయలు, నేరాల నుంచి రక్షణ కోసం, మీ భవిష్యత్తును చూసుకోవడం కోసం ఒక్కొక్కరికి 97,000 రూపాయలు చెల్లించాలంటూ, ‘ఏవియేటర్ గేమ్’ గెలవాలంటే 14.5 లక్షల రూపాయలు చెల్లించాలంటూ తన ఫోటో తో కూడిన రేట్ కార్డ్ ను ప్రింట్ చేసి అన్ని చోట్ల పోస్టర్లు అంటించాడు.
“నువ్వు ప్రయాణికుడికి సర్వెంట్“ అంటూ మాట్లాడాడు. దాంతో ఎయిర్‌హోస్టెస్ కోపగించుకుంది. ”నేను ఉద్యోగిని.. నీకు సర్వెంట్”ను కాదు అంటూ గట్టిగా అరిచేసింది.
బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులకు సంబందించి ‘ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశం నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు మాత్రమే చోటు దక్కింది.