International

గతేడాది నవంబర్ లో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్. అప్పటికి అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది. ఏకమొత్తంగా 18వేలమందికి ఉద్వాసన లెటర్లు రెడీ చేసింది.

SS రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. RRR చిత్రానికి గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

తాగుబోతులు కారు ఇంజిన్ స్టార్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండదు. తాగుబోతుల బండ్లకు బ్రీత్ అనలైజర్ ని అమరుస్తున్నారు పోలీసులు. వారి వాహనమే వారిని నిలువరించేలా ఈ పద్ధతి అమలులోకి తెచ్చారు.

అక్టోబర్ 12న ఆ ఇంటర్వ్యూ ప్రసారం పూర్తి కాగానే అదే రోజు ఇరాన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపి విచారణ జరిపి నిన్న ఉరి శిక్ష విధించింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీచ్‌కు సమీపంలో ఈ దుర్ఘటన జరగడం, రెండు హెలికాప్టర్లు తునాతునకలు కావడంతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.

ఆపిల్ వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. అయితే న‌లుపు వ‌ర్ణం ఉన్న‌వారికి ఈ మీటర్ సరి అయిన రిజల్ట్స్ చూపించడం లేదని తేలింది.

ఈ ఏడాది జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలానే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో జూన్‌ 21న వచ్చిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు.

బ్యాంకాక్ నుంచి కోల్ కత్తా వస్తున్న విమానం టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉన్న సమయంలో అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా బ్లాక్ షర్ట్ వేసుకున్న యువకుడితో గొడవపడ్డాడు.

ఈ శ‌తాబ్దంలోనే అత్యంత తీవ్ర‌మైనదిగా భావిస్తున్న ఈ మంచు తుఫాను అమెరికాలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో విధ్వంసం సృష్టించింది.