International
ఎల్టీటీఈ ప్రభాకర్ జనజీవనంలోకి రానున్న తమిళ మీడియా కథనాలు
ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి
అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం
30 మంది మృతి చెందారని మీడియా కథనాలు
ట్రంప్ ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా మారింది.
దావోస్‌లో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం మాట్లాడారు : బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్
అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటలోనే మార్కో రూబియో ప్రపథమంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ
హెచ్-1బీ వీసాలను ఆపే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు
అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్య
ఓహైయో గవర్నర్‌గా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం