International

భార‌త్‌తో పాక్ యుద్ధం చేసే ప‌రిస్థితి లేద‌ని, ట్యాంకులు కూడా ప‌నిచేయ‌డం లేద‌ని, ఫిరంగులు త‌ర‌లించ‌డానికి డీజిల్ కూడా లేద‌ని బ‌జ్వా ఈ సంద‌ర్భంగా చెప్ప‌డం విశేషం.

ల్యాబ్ ను సాయుధ బ‌ల‌గాలు స్వాధీనం చేసుకోవ‌డంపై డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. అనుకోనిదేదైనా జ‌రిగి.. అక్క‌డి వైర‌స్‌లు గాని, వ్యాధికార‌క జీవాలుగానీ బ‌య‌టికి వ‌స్తే.. భారీ ప్ర‌మాదం చోటుచేసుకునే అవ‌కాశ‌ముంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది.

2018లోనే బాలేష్ ధ‌న్‌క‌డ్ కీచ‌క ప‌ర్వం వెలుగు చూసింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న డ‌జ‌నుకు పైగా వీడియోల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు.

WHO ప్రతినిధి మార్గరెట్ హారిస్ UN విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఈ పోరులో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం తొమ్మిది మంది పిల్లలు మరణించగా,50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆమె చెప్పారు.

ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అదే ఎయిర్ హోస్టెస్ వచ్చి అలన్ బర్క్ కు రెడ్ వైన్ సర్వ్ చేసింది. ఆ తర్వాత అతడు మద్యం మత్తులోకి జారుకున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు.

కొంత‌మంది వ్యాపారులు రంజాన్ మాసం నేప‌థ్యంలో పేద‌ల‌కు సాయంగా డ‌బ్బు పంపిణీ చేసేందుకు ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు తెలిసింది. ఈ సాయం అందుకోవ‌డానికి వంద‌లాదిమంది గుమికూడారు.

జనాభాకు సంబంధించి చైనా, భారత్ నుంచి కచ్చితమైన సమాచారం అందకపోవడం వల్లే ఏప్రిల్‌లో ఏ తేదీన భారత్‌లో అత్యధిక జనాభా నమోదవుతుందన్న విషయం చెప్పలేమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

RSF అనేక విమానాశ్ర‌యాలను స్వాధీనం చేసుకుంది. పలు పట్టణాలపై వైమానిక దాడులు జరుగుతున్నాయి. అనేక ఆస్పత్రులు నాశ‌నమయ్యాయి. రంజాన్ మాసం చివరి రోజులు కావడంతో ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు.

ఏఐతో వ‌చ్చే దుష్ప్ర‌భావాల‌ను త‌లుచుకుంటే త‌న‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ని గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ వెల్ల‌డించారు