International
రైలు ప్రమాదానికి సంబంధించిన ఫేక్ న్యూస్‌ని రూపొందించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జిపిటి టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో సమాచారం రూపొందించి దాన్ని అనేక ఖాతాలలో పోస్ట్ చేసినందుకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంతమంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టిమ్ కుక్ ఈ ప్రకటన చేయడం వారిలో భయాన్ని తొలగించింది.
రంగారెడ్డి జిల్లా కోర్టులో అడిషనల్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య.. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నత విద్యను అభ్యసించింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
ఇంగ్లాండ్ అంతటా 230 జిల్లాలలో 8,000 కంటే ఎక్కువ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలలో కన్జర్వేటివ్‌లు పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయారు.ఇప్పటి వరకు 65 జిల్లాల్లో ఫలితాలు వెల్లడించగా అందులో లేబర్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకోగా, మరో పక్షమైన లిబరల్ డెమొక్రాట్లు కూడా మంచి ఫలితాలను సాధించారు.
ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పటినుంచే మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హింటన్ తెలిపారు. మనం ఏది నిజమో తెలుసుకోలేని ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఏఐకి ఉందని ఆయన హెచ్చరించారు.
భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే సమయంలో కార్మికుల వేతనాలు 3.19% తగ్గాయని ఆక్స్ ఫామ్ చేసిన సర్వే వెల్లడించింది. మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున ఆక్స్ ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది.
2021 అక్టోబర్ నుంచే పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న స్కాట్.. తన విధుల్లో భాగంగా స్థానిక మెడికల్ స్కూల్ నుంచి అవయవాలను సేకరించి.. వాటిని అతడికి ఆన్‌లైన్‌లో అమ్మేసేది.
ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయిస్, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారు.
గొడవ సద్దుమణిగిన తర్వాత తిరిగి విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వారు గొడవ మొదలుపెట్టారు. ఈసారి అది తారాస్థాయికి చేరింది.