International

విమానం గాల్లో ఉండ‌గానే ఓ ప్ర‌యాణికుడు ఎమ‌ర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో తోటి ప్ర‌యాణికులు అత‌న్ని అడ్డుకునేందుకు య‌త్నించారు.

ఒమిక్రాన్ XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షన్ చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్ప‌టికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరుకు చెందిన అరవింద్ ఇటీవలే మెకానికల్ ఇంజినీర్‌గా సౌదీలో ఉద్యోగానికి వెళ్లారు. అల్‌ ఖోబర్‌ నగరంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. శుభసూచకంగా ఉంటుందని ఇంటి త‌లుపు మీద స్వస్తిక్‌ గుర్తు వేశారు.

విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ కూడా ఉన్న‌ట్టు వారు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారు అడవుల్లో సంచరిస్తున్నట్టు త‌మ గాలింపులో వారికి తెలిసింది.

భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న తహవూర్ రాణా 2008లో జరిగిన ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా వోడాఫోన్ కంపెనీలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 11వేల మందిని తొలగిస్తున్నారంటే 10శాతం కంటే ఎక్కువమందినే ఇంటికి పంపిస్తారనమాట.

ఇమ్రాన్ అరెస్టు సంద‌ర్భంగా హైకోర్టు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయ‌న అరెస్టును అడ్డుకునేందుకు ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్లు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు.