International

రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో తూర్పు అల్బానికి సుమారు 60 కి.మీ దూరంలో చెయిన్స్‌ బీచ్‌ తీరానికి ఒక్కసారిగా సుమారు వంద పైలట్‌ తిమింగలాలు కొట్టుకొచ్చాయి.

ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని ‘X’ అక్షరంతో రీప్లేస్ చేశారు.

అత‌ను 210 కిలోల బ‌రువున్న బార్బెల్‌ను భుజాల‌పై పెట్టుకుని క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టాడు. అత‌నితో పాటు అత‌ని స‌హాయ‌కుడు కూడా అక్క‌డే ఉన్నాడు.

బియ్యం కొరత వస్తుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగుతు తీస్తున్నారు.

యుద్ధంలో కృత్రిమ మేధ వినియోగం గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి కాబట్టి వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని చెప్పారు.

Elon Musk | షేర్ల ప‌త‌నంతో కుబేరుల వ్య‌క్తిగ‌త సంప‌ద ప‌త‌నం కేవ‌లం ఎల‌న్‌మ‌స్క్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. అమెరికా టెక్నాల‌జీ సంస్థ‌ల అధినేత‌లు కూడా త‌మ‌ వ్య‌క్తిగ‌త సంప‌ద కోల్పోయారు.

అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావ‌ర‌ణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ ప్రచారం జరుగుతోంది.

అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌న‌కు హాజరైన ఆస్ట్రిడ్ బఫెట్.. రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

కోర్టు విచార‌ణలో నిందితుడు తాను విద్యార్థినిని తాకిన మాట నిజ‌మేన‌ని అంగీక‌రించాడు. తాను స‌ర‌దాగానే అలా చేశాన‌ని కోర్టుకు వివ‌రించాడు. వాదోప‌వాదాల అనంత‌రం న్యాయ‌స్థానం తాజాగా అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ తీర్పు చెప్పింది.