International

సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించి, అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు.

చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్.

స్మార్ట్ ఫోన్ పెద్దవాళ్లకే కాదు, పిల్లలకు కూడా హస్తభూషణంలా మారిపోయింది. పిల్లలు మారాం చేయకుండా తిండి తినాలంటే స్మార్ట్ ఫోన్ చేతికందించి వీడియోలు చూపించడం ఒక్కటే పరిష్కారం…

వరదల్లో ఇంకా అనేక మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు బోట్లు, హైలికాప్ట‌ర్ల సాయంతో ఇళ్లపైన ఉన్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి.

2005లో వివాహం చేసుకున్న జ‌స్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగొయి ట్రూడో దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. త‌మ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు బుధ‌వారం వారిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు.

పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి జైలు జీవితం నుంచి కాస్త ఊరట ల‌భించింది. మ‌య‌న్మార్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా దాదాపు ఏడు…

భారత పీఎస్ఎల్వీ నుంచి వచ్చిన శిథిలంగా ప్రకటించింది. PSLV నాలుగు దశలను కలిగి ఉంటుంది. ఇది మూడో దశ నుంచి విడవడిన శకలం అయ్యుంటుందని నిర్ధారణకు వచ్చామని చెప్పింది.

ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఆ లేఖ‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

హర్షవర్ధన్ సింగ్ తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు. ఇప్ప‌టికే ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.