International

నాటో దళాల మోహరింపులతో బెలార‌స్‌ సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన సమయంలో ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రభుత్వ రంగ వార్తా సంస్థ బెల్టా వద్ద ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎల్లోనైఫ్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక రహదారి కూడా గాలుల ప్రభావంతో మంటల్లో చిక్కుకునే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్ద‌రు పైలెట్ల‌తో గురువారం మ‌ధ్యాహ్నం బ‌య‌లుదేరిన ఒక చిన్న విమానం.. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.

మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, ఫిరంగి షెల్‌లను, వ్యూహాత్మక క్షిపణులు, సాయుధ వాహనాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్‌ ఉన్నతాధికారుల బృందంతో కలిసి సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

సరిహద్దుల్లో పదేపదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న డ్రాగన్‌ను భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే మరోవైపు చైనా.. భారత్‌తో చర్చలు కొనసాగిస్తోంది.

ఎక్స్(ట్విట్ట‌ర్‌) అధినేత ఎల‌న్ మ‌స్క్ రూటే సెప‌రేటు.. గ‌తేడాది టేకోవ‌ర్ చేయ‌గానే ట్విట్ట‌ర్‌లో భారీగా ఉద్యోగుల ఉద్వాసన ప‌లికిన మ‌స్క్‌.. ఇప్పుడు త‌న `ఎక్స్‌`లో కొత్త నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు.

మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. దాదాపు 271 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి.

పలు ప్రయత్నాల తరువాత ఎట్టకేల‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్‌ హైదర్‌ జైలుకి వెళ్లారు. కోర్టు తీర్పును సవాలు చేసే విషయాల్లో ఆయన ఇమ్రాన్‌తో దాదాపు గంట పాటు మాట్లాడారు.