International
2018-2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు విలువైన బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే కేసే తోషాఖానా. దీనిపై గత ఏడాదిలోనే కేసు నమోదు అయింది.
ఈ ప్రమాదానికి రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ కూడా ఓ కారణమై ఉండొచ్చని వార్తలు వినపడుతున్నాయి. మృతి చెందిన వారిలో ప్రిగోజిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి ఉల్కిన్ కూడా ఉన్నట్లు రష్యా తాజాగా వెల్లడించింది.
చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేసినా.. దాని యాజమాన్యపు హక్కులు మాత్రం పొందడం అసాధ్యం.
బాల్‌పాయింట్ పెన్ను కనిపెట్టిన రెనాల్డ్స్ పేరు గుర్తుండిపోయేలా తమ కంపెనీకి రెనాల్డ్స్ అని పేరు పెట్టుకున్న ఈ కంపెనీ 1945 అక్టోబర్ 29న 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్ పెన్నును మార్కెట్లోకి విడుదల చేసింది.
స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండును సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు.
2001లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ఎకానమిస్టు జిమ్ ఓ నీల్ ఫస్ట్ టైం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలకు బ్రిక్ అనే వర్డ్ ఉపయోగించారు.
మాస్కోకు దాదాపు 100 కిలో మీటర్లు దూరంలోని తెవర్ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన జెట్ కూలినట్లు వెల్లడించింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
చంద్రయాన్-2 పంపిన అద్భుతమైన చిత్రాల ఆధారంగా చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. చంద్రయాన్-2లో సాఫ్ట్‌వేర్, గైడెన్స్ అల్గోరిథమ్ వైఫల్యాలు తలెత్తాయి.
రోల్స్ రాయ్స్ డ్రాప్‌లెట్ సిరీస్‌లో తొలి కారుగా దీన్ని లాంచ్ చేసింది. ల రోస్ నువార్ అని దీనికి పేరు పెట్టింది. ధరకు తగ్గట్టే దీని ఫీచర్లు కూడా అల్ట్రా టాప్ మోడ్‌లో ఉన్నాయి.
లూనా-25ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే టైంలో లూనా -25 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆటోమెటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.