International
డేనియల్ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్తర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని లిబియా అధికార ప్రతినిధి మహమ్మద్ మసూద్ తెలిపారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
విపత్తుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి.
సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్థానికుల కోరిక మేరకు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
ఈ వ్యవహారంతో మరో నలుగురికి సంబంధం ఉందని, వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారి మలిర్ హుస్సేన్ సర్దార్ వెల్లడించారు.
సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనాను అగ్రగామిగా నిలిపేందుకు గాను ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రీన్‌కార్డు జారీపై ఉన్న పరిమితుల నేపథ్యంలో వీరందరికీ గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 134 ఏళ్ల సమయం పడుతుందని అంచనా.
ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీటర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడినట్లు నాసా వెల్లడించింది. లూనా-25, చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జూలై 30వ తేదీన ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఇదేవిధంగా ఆత్మాహుతి దాడి జరిగింది.
జొహాన్నెస్‌బర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.