International
అమెరికాలోని సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఫైటర్ జెట్‌కు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో పైలెట్ దాంట్లోంటి అత్యవసరంగా ఎగ్జిట్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల మరణం పట్ల పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు.
దుబాయ్‌కి ఫ్లైట్‌లో వెళ్లి ఐఫోన్ 15 కొని తెచ్చుకున్నా ఆ టికెట్ రేటు కలిపినా కూడా అది ఇండియాలో ఐఫోన్ 15 కంటే ధర తక్కువే.
అల్ఫాబెట్, మెటా కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి టాప్-100లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.
రెండు నెలలుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరకు అతను చనిపోయాడని ప్రకటించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. రెండు నెలలపాటు అతని శరీరంలో పంది కిడ్నీ ఆశించినదానికంటే మెరుగ్గా పనిచేయడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యార్థుల బృందం డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ కారు 12.3 మీటర్ల పొడవు గల రేసింగ్ ట్రాక్‌ను సెకన్‌లోపు చేరుకోవడంతోపాటు గంటకు100 కి.మీ స్పీడ్ నమోదు చేసింది. అంతేకాకుండా అత్యంత వేగంగా దూసుకెళ్లగల ఎలక్ట్రిక్ వెహికల్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.
వరదల ప్రభావం డెర్నా సిటీపైనే తీవ్రంగా ఉంది. వరదల ధాటికి దాదాపు 20 శాతం సిటీ పూర్తిగా కొట్టుకుపోయింది. సెప్టెంబర్ 10న అర్ధరాత్రి ఒక్కసారిగా డెర్నానగరంపై వరదలు విరుచుకుపడ్డాయి.
సముద్రానికి చేరువలో ఉన్న డెర్నా నగరంలో ఊహకందని విషాదం నెలకొంది. ఆ నగరం లోయలో ఉండగా, ఎగువనున్న పర్వతాల్లో రెండు డ్యామ్‌లున్నాయి. అవి రాత్రి వేళ బద్దలు కావడంతో అనూహ్య ప్రమాదం జరిగింది.
ఈ ఫొటోని నాసా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బుధ గ్రహం గురించి చాలా సమాచారాన్ని తన పోస్ట్ లో అందించింది.
ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని లిబియా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా అల్యా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ముప్పు వాటిల్లిందని తెలిపారు.