International
ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు.
అగ్ని ప్రమాదంపై ఇరాక్ ప్రధానమంత్రి మహ్మద్ అల్ సూదాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఒసిరిస్ రెక్స్ అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఊటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది.
అతను ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు.
ప్రపంచ దేశాల్లో బుర్ఖాను నిషేధించిన మొదటి దేశాలు ఫ్రాన్స్, బెల్జియం కావడం గమనార్హం. 2011లో ఐరోపాలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాను నిషేధించారు.
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టుగా చాలా తక్కువ మొత్తమే ఛార్జ్ చేసినా ఎక్స్‌కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించలేదు. జీ20 సమావేశాల సమయంలోనే సిక్కు వేర్పాటువాదుల ఆందోళనలపై ప్రధాని మోడీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
యువత అందుబాటులో లేకపోవడంతో జపాన్ లో వృద్ధులే ఇంకా ఉద్యోగాల్లో నెట్టుకొస్తున్నారు. 10లక్షలమంది జపాన్ వృద్ధులు ఇంకా ఆఫీస్ లకు వెళ్తున్నారు.