International
ఖైదీల్లో ఆరోగ్యంగా ఉండి తుపాకీ పట్టుకోగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి వారిని ఉక్రెయిన్‌పై యుధ్దానికి పంపుతోంది రష్యా. ఇందులో భాగంగానే వ్లాడిస్లావ్‌ని జైలు నుంచి విడుదల చేశారు.
మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో మరో భూకంపం హిమాలయ దేశాన్ని వణికించింది.
రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని దాదాపు అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని మంత్రి అలీ సబ్రా తెలిపారు.
ఇంతకు మందు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ ఏడాదిలో 715 సినిమాలు చూసి సృష్టించిన రికార్డును స్వోప్ తిరగరాశాడు.
టెస్లా షేర్ల పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి.
సంక్షోభం నుంచి బయట పడటానికి తమకు రూ.23 బిలయన్లు సాయం చేయాలని పీఐఏ కోరింది.
వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. అయితే శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్గాన్‌ను వణికించింది.