International

నవాజ్‌ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్‌ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు.

ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద షాక్‌ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్‌ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

డీప్‌ ఫేక్‌ కట్టడికి ఈ సందర్భంగా సత్య నాదెళ్ల పలు సూచనలు కూడా చేశారు. డీప్‌ ఫేక్‌ కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్‌ సంస్థలు కలిసి వస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేశారు.

వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్‌ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్‌ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది.

ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనేది గుర్తించేందుకు స్పెషల్‌ మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరిందని వివరించింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ‌ల్ల సంప‌న్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో త‌క్కువ ప్ర‌భావం ఉండొచ్చున‌ని అంచ‌నా వేసినా క్రిస్టాలినా జార్జివా.. ప‌ని ప్ర‌దేశాల్లో స‌మ‌గ్ర‌త వ‌ల్ల ఉత్పాద‌క‌త‌తో బెనిఫిట్ పొందొచ్చున‌ని చెప్పారు.