International

ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాపర్లు ఎట్టకేలకు విడుదల చేశారు.

ఆఫ్రికాలోని జాంజిబార్‌‌లో విషాదం నెలకొంది. స్థానికంగా ఇక్కడ అత్యంత రుచికరమైనందిగా భావించే తాబేలు మాంసం తిని 9మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర అస్వస్థతగు గురై ఆసుపత్రి పాలయ్యారు.

జపాన్‌లోని సెంట్రల్ గిఫు ప్రాంతంలో ఓ పట్టణానికి చెందిన 74 ఏళ్ల మేయర్ హిడియో కోజిమాపై లైంగిక వేధింపుల‌కు సంబంధించి విప‌రీత‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇరాన్ అధికారిక మీడియా ఇచ్చిన సమాచారం ప్రాకారం సుమారు 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మందిని కాల్చి చంపాడు.

పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌–ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తో చర్చలు జరిపింది.