International
సిడ్నీలోని బోండీ జంక్షన్ వెస్ట్‌ఫీల్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ దారుణం జరిగింది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో మానవ ఎముకలతో తయారు చేసిన సైకోయాక్టివ్ డ్రగ్స్ కలకం సృష్టిస్తున్నాయి.
అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుల్లో మరొకరు ఇటీవలే పెళ్లి చేసుకుని ఇండియా నుంచి దుబాయ్ వచ్చిన యువతి అని స్థానిక దినపత్రిక ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది.
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.
తైవాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బోట్స్‌వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు.
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది.
పాకిస్థాన్‌లో రెండో అతిపెద్ద వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సైనికులు మృతిచెందినట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ దాడికి తామే పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.