International
2020లోలాగే ట్రంప్‌ని ఇప్పుడు కమలా హ్యారిస్‌తో కలిసి తాను ఓడించబోతున్నానని బైడెన్ తెలిపారు. అయితే అది అంత సులభం కాదని, అందుకు మీ మద్దతు కావాలని కోరారు.
నైరోబీలో నిరసనకారులు, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 10 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో 50 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది.
ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడికి తెగబడ్డాయి.
ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్ వేతన ప్యాకేజీకి ఆమోద ముద్ర పడింది. 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు.
ఎండ వేడి కి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు స్వయంగా ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ఆ సంస్థ తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆటల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటి కంటే జపాన్‌లో జరిగే ‘స్పోగోమీ’ అనే పోటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇవి చెత్త ఎత్తే పోటీలు.
ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.
ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి , ఏదన్నా పని చేసుకొని బతకవచ్చు అనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తుంటారు. అలా వలసదారులు వెళ్ళే ప్రాంతాలలో యెమెన్ ఒకటి.
ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి.