International
షేక్ హసీనా నాలుగుసార్లు బంగ్లా ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారిగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హసీనా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డులకెక్కారు.
ప్రధాని వ్యాఖ్యలతో నిరసనకారులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. కోటాకు వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఒలింపిక్స్‌కు రష్యాను ఆహ్వానించకపోవడంతో దాడుల వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు భద్రతా నిపుణులు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 229కి చేరింది.
రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో స్కిడ్ అయ్యి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం అనంతరం విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేస్తామని ప్రణాళిక రచించారని, 2025 నాటికి కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లను 3.7…
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడు.
ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉండటంతో డెమోక్రాట్లలో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హ్యారిస్ సరైన వ్యక్తి అని మెజార్టీ డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢాకా వర్సిటీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.