International

హెజ్‌బొల్లా పేజర్లలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించడంతో.. తమ ప్లాన్‌ విఫలం కాకూడదని ఇజ్రాయెల్‌ పేజర్ల పేల్చివేతకు పాల్పడినట్లు ఆ దేశానికి చెందిన జెరుసలెం పోస్టు పత్రిక వెల్లడి.

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజి కారణంగా భారీ పేలుడు సంభవించింది.