International
బెంజిమన్ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
సిరియాలోని డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతి
ఆక్లాండ్ లో సంబురాలు చేసుకున్న తెలంగాణ ఆడపడుచులు
దాడిని ముగించామన్న ఇరాన్… భారీ తప్పిదాలకు పాల్పడిందని తగిన మూల్యం చెల్లించుకుంటున్నదని ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధమని హెజ్‌బొల్లా ప్రకటన
వార్షిక సూర్యగ్రహణ సంఘటన అక్టోబర్ 2, బుధవారం నాడు కనిపిస్తుంది. భూమి తన చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు సూర్యునిపై నీడను పడినప్పుడు ఇది జరుగుతుంది.
గత ఏడాది మొదలైన యుద్ధం ఆరంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ మొదలైందన్న అమెరికా అధ్యక్షుడు
ఇజ్రాయెల్ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడి. ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ.
తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల రీత్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
బీరుట్లో జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరణ