International

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో సఫీద్దీన్‌ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు. ఇదే విషయాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్‌ దళాలు

యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ లో పర్యటిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన హెజ్‌బొల్లా