బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ బ్యాటర్లు చెలరేగారు. బ్యాటింగ్ వరుసలోని టాప్-4 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68*), పాట్ కమిన్స్ (8*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57) తోపాటు మార్నస్ లబుషేన్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బూమ్రా 3, ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.
Previous Articleబోరుబావిలోనే మూడేళ్ల చిన్నారి… రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
Next Article ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తాం
Keep Reading
Add A Comment