Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    సెహ్వాగ్‌, అమితాబ్‌, సెల‌బ్రిటీల.. జై బోలో భారత్

    By Telugu GlobalSeptember 6, 20232 Mins Read
    సెహ్వాగ్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇండియా కాదు.. భార‌త్.. ఇప్పుడు ఇండియాలో అత్య‌ధికంగా ట్రెండ్ అవుతున్న టాపిక్‌. రాజ‌కీయ నేత‌ల నుంచి సినిమా తారల వ‌ర‌కు, క్రికెట‌ర్ల నుంచి కామ‌న్ మ్యాన్ వ‌ర‌కు అంద‌రూ దీనిపై చ‌ర్చించుకుంటున్నారు. విప‌క్ష కూట‌మి పేరు ఇండియా అని ఉంది కాబ‌ట్టి దాన్ని ప్ర‌జ‌ల దృష్టిలో లేకుండా చేయాల‌ని కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అయితే సెల‌బ్రిటీలు చాలామంది భార‌త్ అనే పేరుకే ఓటేస్తున్నారు.

    భార‌త్ మాతాకీ జై అన్న బిగ్‌బీ

    బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో భార‌త్ మాతా కీ జై అంటూ ట్వీట్ చేశారు. భార‌త్ అని పేరు మార్చాల‌న్న ప్ర‌తిపాద‌నల నేప‌థ్యంలో అమితాబ్ ట్వీట్‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీన్ని కొంత‌మంది నెటిజ‌న్లు స‌పోర్ట్ కూడా చేశారు.

    T 4759 – भारत माता की जय

    — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023

    టీమిండియా కాదు.. టీమ్ భార‌త్ అన్న సెహ్వాగ్‌

    మ‌రోవైపు మాజీ క్రికెట‌ర్‌, డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ వీరేంద్ర సెహ్వాగ్ భార‌త్ పేరుకు భారీ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌లో ప్రౌడ్ ఇండియ‌న్ అనే బ‌యోను ప్రౌడ్ భార‌తీయ‌గా మార్చేశారు. ప్ర‌తి భార‌తీయ క్రికెట‌రూ త‌న ఛాతీ మీద ఇండియా అని కాకుండా భార‌త్ అనే పేరు ధ‌రించాల‌ని ఆకాంక్షించారు. టీమిండియా అనొద్ద‌ని, టీం భార‌త్ అనాల‌ని బీసీసీఐ కింగ్‌పిన్ జైషాకు సూచించేశాడు వీరేంద్రుడు. ఇంకా చాలామంది సెల‌బ్రిటీలు భార‌త్ అనే పేరుకు మ‌ద్ద‌తిస్తూ.. ట్వీట్లు, షేర్లు చేస్తున్నారు.

    I have always believed a name should be one which instills pride in us.
    We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA

    — Virender Sehwag (@virendersehwag) September 5, 2023

    Amitabh Bachchan Virender Sehwag
    Previous Articleఇదే జరిగితే.. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనాను కొట్టేవాడే ఉండడు!
    Next Article గోళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.