More

బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ ఫాంలు, న్యూస్‌ వెబ్‌ సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.

లోటస్ పాండ్ లాంటి ఇంద్రభవనం, షర్మిల ఎక్కడయినా రాళ్లు కొట్టి సంపాదించిందా? కూలి చేసి కూడబెట్టిందా? షర్మిల భర్త అనిల్ కుమార్ ప్రార్థనలు చేసి పోగుచేశాడా’? అని సగటు టిఆర్ఎస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.షర్మిల పాదయాత్రకు రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షలు ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా.

ఐఫోన్‌ 16లో ఫోకస్‌ మోడ్‌ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఇది ఆండ్రాయిడ్‌లోని ‘డు నాట్ డిస్టర్బ్’ లాంటిది. ఫోకస్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్, కాల్స్ శబ్దాలు రావు.

త్వరలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేసుకునేలా శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు.

ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.

ఎక్స్‌-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్‌గా ఆకాశంలో దూసుకెళ్తాయి.

వాట్సాప్‌లో గ్రూప్స్ అనేవి చాలా పాపులర్. ప్రతి ఒక్కరూ రెండు, మూడు వాట్సాప్‌ గ్రూపుల్లో కచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ లీడ్ చేస్తుంటారు. అందుకే గ్రూప్‌ అన్ని యాక్సిస్‌లు అడ్మిన్‌కు ఉండేలా ఓకొత్త ఫీచర్‌‌ను తీసుకొచ్చింది వాట్సాప్.