More
టెస్లా, స్పేస్ ఎక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలాన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాడు. అసలీ ఫోన్ ఎలా ఉండబోతుందంటే..
వాట్సాప్ అకౌంట్ వాడేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరమని వాట్సాప్ సూచిస్తోంది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాల్లో వాట్సాప్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.
వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొని రావడానికి మెటా ప్రయత్నిస్తోంది. ఇటీవల వాట్సప్‌లో ఎడిట్ ఫీచర్ వస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది.
మొబైల్ కంపెనీలు ఏడాది క్రితం నుంచే 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 5జీ ఫోన్ కొనేముందు ఏమేం చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
జుకర్‌బర్గ్‌కు ఉన్న అఫిషియల్ అకౌంట్‌కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది.
తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
ఇన్ఫోసిస్ లో వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా వివక్ష ఉందని అమెరికా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ తనను కోరినట్లు ఇన్ఫోసిస్ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ ఆరోపించారు.
చాలా మంది కంపెనీని వీడి ఇతర సంస్థల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, వారిని తొలగిస్తుండటమే అసలు కారణమని.. చాలా మంది ఉద్యోగుల ఇంకా ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కోలేదని తెలుస్తున్నది.
డిజిటలైజేషన్‌తో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో వలసల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో వారు వెంటనే కంపెనీ మారిపోతున్నారు.
అక్టోబర్ నెలలో దీపావళి సందర్భంగా స్పెషల్ సేల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.