More

ఆ వ్యక్తి పేరు షోజి మోరిమోటో(38). జపాన్‌లో ఉండే షోజీ తక్కువలో తక్కువ రోజుకు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. దీనికోసం తనకొక వింత జాబును అతనే సృష్టించుకున్నాడు. అదేంటంటే.. ఒంటరి వాళ్లకు తోడు ఉండటం.

మస్క్‌ రెండు రకాల తంత్రాన్ని అమలు చేస్తున్నాడు. ట్విట్టర్‌ని కోనుగోలు చేశాక ఒకవైపున సగం మంది ఉద్యోగులను తొలగించారు. మరోవైపున వినియోగదారుల మీద భారం మోపుతూ బ్లూక్‌ టిక్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనని అన్నారు.

ఇకపై ఎవరైనా మీకు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సప్ పే ఉందా అని అడగడంతోపాటు ట్విట్టర్ పే ఉందా అని కూడా అడగొచ్చు. ట్విట్టర్లో డబ్బులు పంపాను ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అనే మాటలు కూడా మనం త్వరలో వినొచ్చు.

Twitter Official Label: ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, మీడియా సంస్థలకు అఫిషియల్ అనే ట్యాగ్ కనిపించింది.

వివిధ కంపెనీల అధికారిక అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అధినేతలు.. ఇలాంటి వారికి మాత్రమే అఫిషియల్ అనే లేబుల్ ఇస్తారు. అయితే అఫిషియల్ లేబుల్ కోసం వారు కూడా 8 డాలర్లు చెల్లించాల్సిందే.

ఐదేళ్ల కాలంలో అమ్ముడైన టెస్లా ఎస్, ఎక్స్ సిరీస్‌లలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. ఎగుడు దిగుడు రోడ్లపై వెళ్లేటప్పుడు, గతుకుల్లో నుంచి కారు పైకి లేచేటప్పుడు పవర్ స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. ‘డేనిష్ సింథటిక్ పార్టీ’గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు.

వీసాలపై వచ్చి గడువు దాటినా యూఏఈలోనే ఉండిపోయేవారికి యూఏఈ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకుంది. 100 దిర్హమ్‌‌ల చొప్పున జరిమానా విధించే ఓవర్ స్టే ఫైన్‌ను 50 దిర్హమ్‌లకు తగ్గించింది.

తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ను శాసించే స్థాయికి కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు చేరుకుంటున్నారు.