More

ఈ ఫీచర్ ద్వారా ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌ సేవలనుు పొందొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. ‘బిగ్ బాస్కెట్’ అనే పదాన్ని 75 వేల మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడం మరో విశేషం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇక హెడ్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లను ఉపయోగించడం వల్ల 100 కోట్ల మందికిపైగా ప్రజలు వినికిడి సమస్య‌ ముప్పును ఎదుర్కోనున్నారు.

UAE’s Golden Visa: అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో భాగంగా పేరెంట్స్ అంశాన్ని కూడా ఒక భాగంగా చేర్చారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ వెల్లడించారు.

విక్రమ్-ఎస్’ కోసం డెవలప్ చేసిన రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్‌కు కలామ్-80 అనే పేరు పెట్టారు. ఈ ఏడాది మార్చి 15న దాన్ని విజయవంతంగా పరీక్షించారు.

శ్రీ‌హ‌రికోట‌లోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్ర‌యోగం చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప్ర‌యోగం డిమాన్‌స్ట్రేష‌న్ మాత్ర‌మే. ఇందులో మూడు శాటిలైట్ల‌ను పంపిస్తున్నారు.

ఇన్సులిన్‌ను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఎల్లీ లిల్లీ పేరిట ఉన్న నకిలీ అకౌంట్‌లో ఒక ట్వీట్ ప‌డింది. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది.

2021 సంవత్సరం గణాంకాలను తాజాగా క్రెడిట్ సూయిస్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 2021 ఆఖరి నాటికి 463.6 లక్షల కోట్ల డాలర్లుగా సంస్థ అంచనా వేసింది.

Best phone under 20000 in India: శాంసంగ్, లావా, వన్‌ప్లస్ నుంచి రీసెంట్‌గా కొన్ని బడ్జెట్ ఫొన్లు, మరికొన్ని ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.

హెడ్రోపోనిక్ విధానం అంటే మట్టితో ప‌ని లేకుండా వ్య‌వ‌సాయం చేయ‌డం. అంటే మ‌ట్టి నుంచి మొక్కకు చాలా రకాలైన పోషకాలు అందుతాయి కదా.. వాటిని హైడ్రోపోనిక్ విధానంలో నీటి ద్వారా అందిస్తారు.