More
67 మంది బ్రిటిష్ చట్టసభ సభ్యులు చైనా సీసీ కెమెరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు కంపెనీల కెమెరాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.
చాలామంది కంపెనీ నుంచి పారిపోయారు. దీంతో అటోమేటిక్‌గా ఉత్పత్తి తగ్గిపోయింది. వచ్చే నెల నుంచి దీని ప్రభావం కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై కనపడుతుంది.
భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇకపై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేరకు అప్‌డేట్ చేయించుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ ఫీచర్.
ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రేమించిన వాళ్లే ఉన్నట్టుండి రాక్షసుల్లా మారుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తులది నిజమైన ప్రేమేనా? ప్రేమికుల రూపంలో ఉన్న రాక్షసుల్ని ఎలా గుర్తించాలి?
“#RIPTwitter” అనే హ్యాష్‌ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. ‘హార్డ్‌కోర్’ ట్విట్టర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
5G Mobiles Under 20000 in India: ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అన్ని టెలికం సంస్థలు 5జీ నెట్‌వర్క్‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి.
OnePlus Tablet price: వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చే ఏడాది మొదట్లో లాంఛ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర సుమారు రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.
ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ ఉద్యోగులందరినీ తొలగిస్తున్న నేపథ్యంలో మిగిలి ఉన్న ఉద్యోగులు కూడా సామూహిక రాజీనామాలకు సిద్దమవుతున్నారు. ఓ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడ్డారు.
Google Health Connect App: గూగుల్ లేటెస్ట్‌గా ‘హెల్త్ కనెక్ట్’ అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. హెల్త్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేవాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తోంది.