More

Truecaller Premium Features: యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ట్రూకాలర్ యాప్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టొచ్చు అంటోంది.

Google Year In Search 2022: గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ లిస్ట్ ప్రకారం ఇండియాలోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ పదం ‘క్రికెట్’. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ జరగడంతో ఈ ఏడాది ‘క్రికెట్’ పదం సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.

How to use Telegram: వాట్సాప్ తర్వాత ఎక్కువ పాపులారిటీ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌. ఇదొక క్రాస్‌–ప్లాట్‌ఫామ్‌. ఇందులో మెసేజింగ్‌తో పాటు ఇతర సేవలు కూడా పొందొచ్చు.

WhatsApp View Once feature: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పర్సనల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా ఫొటోలకు ‘వ్యూ వన్స్’ ఫీఛర్‌‌ను ప్రవేశపెట్టింది.

ఏదైనా ఇన్‌ఫర్మేషన్ లేదా పర్సనల్ విషయాన్ని కేవలం ఒకే సారి ఎదుటి వ్యక్తి చదవాలని, దాన్ని ఇతరులకు చూపించకూడదని అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపవచ్చు.

Google best apps 2022: గూగుల్ మోస్ట్ పాపులర్ యాప్స్‌లో ఈ ఏడాది విడుదలైన యాప్స్‌తో పాటు కొన్ని పాత గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో షాప్సీ, క్వెస్ట్, క్యాల్, బేబీజీ, లూడో కింగ్ యాప్స్ టాప్‌లో ఉన్నాయి.

ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ నుంచి మహిళలను అధిక సంఖ్యలో తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పుడు పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా లేదా తప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా.. పేమెంట్ వేరేవాళ్లకు వెళ్లిపోతుంది.

Truecaller new features: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌.. రీసెంట్‌గా ఓ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెడుతూ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.

DigiYatra App: విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.