More
Most Popular Recipes in 2022: టేస్ట్‌అట్లాస్ 2022 ప్రకారం ప్రపంచంలోని ‘టాప్ 5 బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్’ లో – కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా).. గుయోటీ (చైనా)లు నిలిచాయి.
వచ్చే ఏడాదిలో వాట్సాప్ యాప్ , డెస్క్‌టాప్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్ రానున్నాయి. ఇందులో డిలిటెడ్ మెసేజ్‌లను అన్‌డూ చేయడం, స్టేటస్‌లపై రిపోర్ట్ చేయడం, లాగిన్ కోడ్స్ లాంటి ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబును ‘అవుట్ సైడర్’గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.
WhatsApp best features in 2022: మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. వాట్సాప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వందల సంఖ్యలో కొద్దీ ఫీచర్లు యాడ్ అయ్యాయి. అయితే ఏడాది ముగుస్తున్న సందర్భంగా 2022లో ప్రవేశపెట్టిన బెస్ట్ వాట్సాప్ ఫీచర్లు, బెస్ట్ టిప్స్ కొన్ని గుర్తుచేసుకుందాం.
ఈ ఏడాది జరిగిన సేల్స్, అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 2023లో తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను రిలీజ్ చేయబోతున్నాయి.
Twitter Badges: బ్యాడ్జీలు, వెరిఫైడ్ అకౌంట్స్ లేబుల్స్‌కు సంబంధించి ట్విట్టర్ రీసెంట్గా కొన్ని వివరాలు వెల్లడించింది.
యశోద, రేయా కారుటూరి అక్కాచెల్లెళ్లు. ఒకరు యూఎస్, సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్. మరొకరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. పైగా వీరిద్దరికీ పూలతో మంచి సాన్నిహిత్యం ఉంది.
Google for India 2022: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. గూగుల్‌కి సంబంధించి కొన్ని కొత్త ప్రకటనలు చేశాడు.
తాను ట్విట్టర్ సీఈవో గా ఉండాలా వద్దా అని ట్విట్టర్ వినియోగదారులకు ఎలాన్ మస్క్ ఓ పరీక్ష పెట్టాడు. పోస్ట్ చేసిన ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.
రానున్న రోజుల్లో బుల్లి డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయంలో వినియోగించేలా కృషి చేస్తోంది. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకు తగ్గించే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.