More

chatbot GPT: ఈ లేటెస్ట్ ‘ఛాట్‌బోట్ జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేగానీ.. అది నిజంగా గూగుల్‌ను తలదన్నేలా ఉంటుందా? లేదా? అనేది తెలుస్తుంది.

Boss Scam Cyber Fraud: తాజాగా తమిళనాడులో కొత్త తరహా సైబర్ స్కామ్ అందర్నీ కలవరపెడుతోంది. ఉన్నతాధికారుల పేరుతో జరిగే ఈ మోసానికి ‘బాస్ స్కామ్’ అని పేరు పెట్టారు.

రోబోట్ లాయర్ వాదనల వల్ల కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన ఈ రోబో న్యాయవాది ఎవరి తరపున, ఏ కేసు వాదిస్తున్నది అన్న‌ వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.

ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా గూగుల్‌ ప్లే ‘బెస్ట్‌ ప్లే 2022’ అవార్డులను ప్రకటించింది. గూగుల్‌ ప్లే ఎడిటోరియల్‌ టీమ్‌ ఈ విన్నర్లను సెలక్ట్ చేసింది.

New Year Resolutions: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ‘ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి’, ‘జిమ్‌లో చేరాలి’, ‘ఫలానా పని చేసి తీరాలి’ అని నిర్ణయించుకుంటారు.

ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూ ఇయర్‌‌లోకి అడుగుపెట్టవు. భూమి తిరిగే దిశను బట్టి కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌ను మనం వాడుకోవడం మాట అటుంచి స్మార్ట్‌ఫోన్ మనతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. రకరకాల రుగ్మతలకు, ఒత్తిడికి స్మార్ట్‌ఫోన్ వాడకమే కారణమవుతుంది.

Best smartphone 2022: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా లేటెస్ట్ ఫీచర్లతో కొత్తకొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే యుజర్లను అమితంగా ఆకట్టుకోగలిగాయి. యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూస్ ఆధారంగా 2022లో సూపర్ హిట్ అయిన మొబైల్స్ లిస్ట్ ఓసారి చూస్తే..