More
వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.
బనారస్ వెళ్లి పాన్ తినని మగవాళ్లు, బనారస్ చీర కొనని ఆడవాళ్లు ఉండరేమో. బనారస్‌లో ఏ చీరల దుకాణానికి వెళ్లినా తెలుగు వినిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘లామ్డా’ పేరుతో కొత్త టూల్‌ను తీసుకురానుందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తాజాగా చాట్స్‌లో మెసేజ్‌లను పిన్ చేసుకునే ఫీచర్‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాంటి కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది.
పాపులర్ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ‘ఎస్23’ లైనప్‌లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.
కొన్నిరోజుల క్రితం కోకాకోలా కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
పలు అంతర్జాతీయ స్టాక్ సూచీలను, వివిధ దేశాల స్టాక్ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్, అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. డో జోన్స్ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.
ఇప్పుడు తాజాగా చాట్‌లో డేట్ ప్రకారం మెసేజ్‌లను సెర్చ్ చేసుకునేలా ‘సెర్చ్ బై డేట్’ టూల్ తీసుకొచ్చింది.
‘పనిచేసే వారిని మేనేజ్ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.