More
మొబైల్‌లో డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక ఇబ్బందిపడే వాళ్లు చాలామంది ఉంటారు. వీడియోలు చూడకపోయినా, డౌన్‌లోడ్లు చేయకపోయినా మొబైల్ డేటా ఎందుకు అయిపోతుందో తెలియక సతమతమవుతుంటారు.
డిజిటల్ వరల్డ్‌లో మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలా? అయితే గూగుల్ పీపుల్ కార్డుని క్రియేట్ చేసుకోండి.
ఫోన్‌లో టీవీ ప్రోగ్రామ్స్ చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్ లేదా సన్ నెక్స్ట్ లాంటి యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ ఉండాలి.
”చరిత్రలో అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ బంగా సరైన వ్యక్తి. అతను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. అతనికి వ్యవస్థలను నిర్వహించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అంతే కాకుండా ప్రపంచ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు.” అని జో బైడెన్ పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని గగల్, దార్లఘాట్లో ఉన్న అదానీకి చెందిన ACC, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీల నుండి రోజూ 7 వేల ట్రక్ లతో సిమెంట్ సరఫరా అవుతుంది. అయితే సిమెంట్ సరఫరాకు ట్రక్ యజమానులు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని అది తమకు లాభదాయకం కాదని అదానీ గ్రూపు తన కంపెనీలను మూసేసింది.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని సరికొత్త స్కామ్‌లు కనిపెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్ చాలామందిని భయపెడుతోంది.
హోమ్ వర్క్ పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం, అసైన్ మెంట్లు.. ఇలాంటి వాటికి విద్యార్థులు చాట్ జీపీటీ వాడకూడదని పలు విద్యాసంస్థలు ఇప్పటికే నిబంధనలు పెట్టాయి.
హిన్రీ కిర్క్. గూగుల్‌లో తనలా లేఆఫ్ అందుకున్న మరో ఆరుగురు ఉద్యోగులను కలుపుకొని న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్, డెవలప్‌మెంట్ స్టూడియో నెలకొల్పడానికి సిద్ధమయ్యాడు.
మనదేశంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.
ఇతర ఆదాయాలవైపు దృష్టిపెట్టి ఇలా బ్లూ బ్యాడ్జ్ లకు బేరం పెట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సేవలు మొదల్యయాయి. త్వరలో మిగతా దేశాలన్నిటిలో కూడా వెరిఫైడ్ బాదుడు అమలులోకి రాబోతోంది.