More
వాట్సాప్‌లో రకరకాల వార్తలు ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటిలో ఏది ఒరిజినల్? ఏది ఫేక్? అనేది తెలియక చాలామంది ఫేక్ న్యూస్‌ను కూడా ఇతరులకు షేర్ చేస్తుంటారు
అద్దం ఏ రంగులో ఉంటుందో తెలుసా? అద్దానికి రంగు ఏంటి? అనుకుంటున్నారా?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్ ఇంక్ లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీవని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది.
చాలామంది తమ మొబైల్‌కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు. ఫోన్ కు లాక్ పెట్టుకోవడం వల్ల ఇతరులు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి వీలుండదు.
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఇప్పుడా లెక్క కాస్త తప్పింది. ఎందుకంటే ఇప్పుడు భూమి స్పీడ్ పెరిగింది.
అమెరికాకు చెందిన చిన్న బ్యాంకులు, రీజినల్ బ్యాంకులు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పారు. బ్రిటన్ లోని బ్యాంకులు సైతం ఇలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నాయన్నారు.
యూట్యూబ్‌లో ఎఫెక్టివ్‌గా సెర్చ్ చేసేందుకు కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్‌ను అందుబాటులో ఉంచింది గూగుల్
Sri Shobhakruth Nama Samvatsara, Ugadi Horoscope 2023 Telugu: శ్రీ శోభకృత నామ సంవత్సరం రాశి ఫలాలు 2023 – 2024
ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది.
మనదేశంలో చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ చార్జీ 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1650గా ఉంది.