More
భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే సమయంలో కార్మికుల వేతనాలు 3.19% తగ్గాయని ఆక్స్ ఫామ్ చేసిన సర్వే వెల్లడించింది. మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున ఆక్స్ ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది.
ముందుగా “రమదాన్” అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు “రంజాన్” అని అంటారు. వాస్తవానికి అది رَمَضَان రమదాన్” అని పిలవాలి పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”.
అక్షయ తృతీయ నాడు హరి హరభేదము లేకుండా చేసే పూజలకు ప్రాధాన్యము ఉంటుందని అంటారు.
ఏఐతో వచ్చే దుష్ప్రభావాలను తలుచుకుంటే తనకు నిద్ర కూడా పట్టడం లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు
మిగతా రంగాల్లో ఉద్యోగులు.. కంపెనీలకు వెళ్తున్నా ఐటీరంగంలో మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంటినుంచే పనిచేస్తామని తెగేసి చెబుతున్నారు.
లక్కీ డ్రాలో ఉద్యోగులకు లీవులు గిఫ్టుగా ఇచ్చింది. ఇలా చెన్ అనే ఉద్యోగి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్స్ డ్రాలో గెలుచుకున్నాడు.
ఫేస్ బుక్ మానిటైజేషన్ లాగానే ట్విట్టర్ కూడా మానిటైజ్ అవుతోంది. తాము పెట్టిన కంటెంట్ నుంచి యూజర్లు డబ్బులు సంపాదించొచ్చు.
తాజాగా ట్విట్టర్ ను ఎక్స్ యాప్‌లో విలీనం చేయడం ద్వారా సూపర్ యాప్‌ను రూపొందించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది.
సడన్ గా ఉద్యోగం పోతే ఎవరైనా ఏం చేస్తారు..? కంపెనీ నిబంధనల ప్రకారం వచ్చినంత తీసుకుని ఇంకో ఉద్యోగం వెదుక్కుంటారు. అయితే కొన్ని దేశాల్లో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా.