Family
దేశంలో కరోనా ఏ రేంజ్లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్ దొరక్క రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. అయితే దేశంలో త్వరలో థర్డ్‌వేవ్ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా […]
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది క్యూలో ఉన్నారు, నెక్స్ట్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కోటా ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలు, అందులోనూ 50ఏళ్లు పైబడి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదటి ప్రయారిటీ. ఈ లిస్ట్ లో మరి చిన్నపిల్లలు ఎక్కడ? అసలు చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడిస్తారు, పెద్దవారిలాగా రెండు డోసులు సరిపోతాయా? లేక […]
సంక్రాంతి వచ్చిందంటే.. గాలిపటాలు ఆకాశాన్ని అందుకునేలా పైపైకి ఎగురుతంటాయి. పిల్లల సందడి సంగతి అయితే చెప్పే పనే లేదు. అయితే అసలు, గాలిపటాలను ఎగరేసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని మీకు తెలుసా.. విదేశాల్లో కూడా గాలిపటాల పండగ గ్రాండ్ గా జరుపుకుంటారు. అలాంటి కొన్ని వేడుకలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బాలి, ఇండొనేషియా బాలిలో అంతర్జాతీయ పతంగుల పండుగకు జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్. ఇక్కడ 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో […]
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్‌గా ఉండకపోతే.. మనకే కాదు ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే అప్పుడప్పుడు ఇంటిని డీక్లట్టర్ చేస్తుండాలి. రోజంతా పని చేసి, అలసిపోయి ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. కానీ ఇంట్లో చూస్తే.. ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. వాటిని చూస్తే ప్రశాంతత మాట అటుంచి చిరాకేస్తుంది. ఇప్పుడు వాటినెక్కడ సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాం. […]
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేలా చూడాలని ప్రతి తల్లీతండ్రీ అనుకుంటారు. అందుకోసం చాలా ఓపిగ్గా వారి అల్లరిని భరిస్తుంటారు. ఏడుస్తుంటే బుజ్జగించి ఓదారుస్తుంటారు. రకరకాల కథలు చెబుతూ వారి చిన్ని బొజ్జ నింపాలని చూస్తారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు విరుద్ధంగా… పిల్లలమీద కోపంతో అరిచేస్తుంటారు. తాము చెప్పినట్టు వినకపోతే పిల్లలను కొట్టి తిట్టి భయపెడుతుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అన్నం […]
Kobbari Burelu: సంక్రాంతి పిండి వంటలు…. కొబ్బరి బూరెలు
నేస్తాలూ! ‘రామాయణం’తెలిసిన మీకు ఆ కావ్యం రాసిన వాల్మీకి (Valmiki) కూడా తెలియకుండాపోరు.మరి అలాంటి వాల్మీకి గురించి తెలుసుకుందామా? వాల్మీకిని బోయవానిగా మీరెరిగిందే. అయితే వాల్మీకి (Valmiki) బ్రహ్మపుత్రుడని, సత్యయుగంలో బ్రహ్మ ఆగ్రహానికిలోనై శాపగ్రస్తుడయినాడట.
ఇంద్రజిత్తు (Indrajit) ఎవరో తెలుసా? రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాధుడు. మరి ‘ఇంద్రజిత్తు’ అని పేరు ఎలా వచ్చిందని దూ మీ అనుమానం? మేఘనాధుడు మహేశ్వర క్రతువు చేశాడు. తండ్రితో తనూ కలిసి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు.
మనం సినిమాల్లో పేద్ద పేద్ద రాక్షసుల్ని చూస్తూ ఉంటాం. రాక్షసుల దగ్గర రాజులైనా సరే లిల్లీపుట్టుల్లా ఉంటారు. రాక్షసులు తాటిచెట్లనైనా పూచిక పుల్లల్లా పీకి పారేస్తూ ఉంటారు. కొండల్ని, పెద్ద పెద్ద బండల్ని గోళీకాయల్లా విసిరేస్తూ ఉంటారు. వాళ్ల కాళ్లు ఏనుగు కాళ్లలా ఉంటాయి.వాళ్ల చేతులు మర్రి ఊడల్లా పొడవుగా ఉంటాయి.
ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో “జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం ఇది. ఎవరేం చెప్పినా, చివరికి గరువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. ఏదీ మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నవ్వడం నేర్చుకో-ప్రతిదాన్నీ చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో. అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు” అన్నాడు.