Family

ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసం (ఫిబ్రవరి-మార్చి) పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు.

వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.

బనారస్‌ వెళ్లి పాన్‌ తినని మగవాళ్లు, బనారస్‌ చీర కొనని ఆడవాళ్లు ఉండరేమో. బనారస్‌లో ఏ చీరల దుకాణానికి వెళ్లినా తెలుగు వినిపిస్తుంది, తెలుగు కనిపిస్తుంది.

New Year Resolutions: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ‘ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి’, ‘జిమ్‌లో చేరాలి’, ‘ఫలానా పని చేసి తీరాలి’ అని నిర్ణయించుకుంటారు.

ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి న్యూ ఇయర్‌‌లోకి అడుగుపెట్టవు. భూమి తిరిగే దిశను బట్టి కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి.

Most Popular Recipes in 2022: టేస్ట్‌అట్లాస్ 2022 ప్రకారం ప్రపంచంలోని ‘టాప్ 5 బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్’ లో – కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా).. గుయోటీ (చైనా)లు నిలిచాయి.

Marriage dates in December 2022: సెప్టెంబ‌ర్ 22న ప్రారంభ‌మైన మూఢం న‌వంబ‌ర్ 27 వ‌ర‌కు కొన‌సాగింది. దీంతో డిసెంబ‌ర్‌లో శుభ ముహూర్తాల‌కు డిమాండ్ ఏర్ప‌డిందని పురోహితులు చెబుతున్నారు.

ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. ప్రేమించిన వాళ్లే ఉన్నట్టుండి రాక్షసుల్లా మారుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తులది నిజమైన ప్రేమేనా? ప్రేమికుల రూపంలో ఉన్న రాక్షసుల్ని ఎలా గుర్తించాలి?

కల్తీ అనేది ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఆహార కల్తీ వల్ల చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కల్తీ నూనెల ఎఫెక్ట్ ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది.

పిల్లలకు సెపరేట్ ట్యాబ్ లేదా మొబైల్ ఉంటే దానిపై రిమోట్ యాక్సెస్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఫ్యామిలీ లింక్ యాప్ నిరోధిస్తుంది.