Family

అగ్ని ప్రమాదంపై ఇరాక్‌ ప్రధానమంత్రి మహ్మద్‌ అల్‌ సూదాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తున‌కు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

బంధాలు జీవితాన్ని బెటర్‌‌గా మార్చాలి. ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వాలి. వీటి కోసమే అందరూ రిలేషన్స్‌ని కోరుకుంటారు. కానీ, అదే రిలేషన్ జీవితాన్ని ప్రమాదంలోకి నెడితే.. దాన్నే ‘టాక్సిక్ రిలేషన్’ అంటారు.

ఓ పిటిష‌న్‌ విష‌యంలో సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది. వివాహేతర సంబంధాలతో పుట్టిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై ఈ పిటిష‌న్ దాఖ‌లైంది.

ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలంటే… ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉండాలని అందరూ చెప్పేదే. అయితే ఎంత ప్రేమ ఉన్నా , ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక టైంలో ఎన్నో రోజుల నుంచి కాపాడుతూ వస్తున్న రిలేషన్ ఏదో ఒక కారణానికి పుటుక్కుమంటుంది.

స్మార్ట్ ఫోన్ పెద్దవాళ్లకే కాదు, పిల్లలకు కూడా హస్తభూషణంలా మారిపోయింది. పిల్లలు మారాం చేయకుండా తిండి తినాలంటే స్మార్ట్ ఫోన్ చేతికందించి వీడియోలు చూపించడం ఒక్కటే పరిష్కారం…

ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. నారింజ పండును ఓ గర్భిణిగా చూపుతూ.. హాస్పిటల్లో సిజేరియన్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది.

ముందుగా “రమదాన్” అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు “రంజాన్” అని అంటారు. వాస్తవానికి అది ‎رَمَضَان రమదాన్” అని పిలవాలి పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”.

అక్షయ తృతీయ నాడు హరి హరభేదము లేకుండా చేసే పూజలకు ప్రాధాన్యము ఉంటుందని అంటారు.

ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది.