Family
ఇరాన్ అధికారిక మీడియా ఇచ్చిన సమాచారం ప్రాకారం సుమారు 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మందిని కాల్చి చంపాడు.
నెలల వయసున్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కోసం తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే చాలా బోర్డులు పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. ఇప్పటినుంచే సరైన ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే పరీక్షల్లో మంచి స్కోరు సాధించొచ్చు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను కన్నతండ్రే పెట్రోల్ పోసి నిప్పంటించి.. హతమార్చాలని చూశాడు.
సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి. తర్వాత మూఢం వస్తుంది.
భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.
న్యూ ఇయర్ కోసం కొన్ని కొత్త రిజల్యూషన్స్ పెట్టుకోవడంతో పాటు కొన్ని పాత అలవాట్లను కూడా మానుకుంటే జీవితాన్ని కొత్తగా మలచుకోవచ్చు.
ముఖ్యంగా దీపావళి పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టపాసులు కాల్చడమంటే పిల్లలకు ఎనలేని ఉత్సాహం. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి.
తనకు కాబోయే భాగస్వామి తనతో కలిసి జంటగా రీల్స్ చేయాలని, సరికొత్త, విభిన్నమైన రీల్స్ చేసేందుకు తగిన ఐడియాలు ఇవ్వాలని చెప్పింది.
నవరాత్రుల సందర్భంగా చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఉపవాసాలు చేసేటప్పుడు అనారోగ్యం బారిన పడకుండా, నీరసించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.