Editor’s Choice

తెలంగానలో హైడ్రా బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నయి. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నమని.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు మా గుండె ఆపోతుందని హైడ్రా భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం.. జాతీయస్థాయిలో కీలక పదవి ఆఫర్ చేస్తున్న బీజేపీ..కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని బీసీ సంఘాల ఒత్తిడి

దక్షిణాదిలో విస్తరణ కోసం కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పవన్‌ వ్యాఖ్యలు అని రాజకీయవర్గాల్లో చర్చ