నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్నది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బోధన్ ఆస్పత్రికి తరలించారు.
Previous Articleగంటల్లోనే 600 మంది ఊచకోత.. ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దుశ్చర్య
Next Article నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం
Keep Reading
Add A Comment