వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు
ఓ బాలికపై లైంగికదాడి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు
BY Raju Asari26 Nov 2024 9:19 AM IST

X
Raju Asari Updated On: 26 Nov 2024 9:19 AM IST
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై లైంగికదాడి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు.. భాస్కర్‌రెడ్డితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు పెట్టారు.
Next Story