మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్
మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ
BY Raju Asari21 Oct 2024 1:36 PM IST

X
Raju Asari Updated On: 21 Oct 2024 1:36 PM IST
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజుల రిమాండ్ విధించారు. వెలగపూడిలో మహిళ మరియమ్మ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగిసిన ఆయనను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం సురేశ్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
Next Story