అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
పాత సమాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చిన దుండగులు
BY Raju Asari22 Dec 2024 8:55 AM IST

X
Raju Asari Updated On: 22 Dec 2024 8:55 AM IST
అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పాత సమాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story