ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. జ్వరంతో పాటు ఆయన స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైరల్ ఫీవర్‌తో కారణంగా గురువారం నిర్వహించే ఏపీ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవచ్చని వెల్లడించారు.
Previous Articleఅసమగ్ర కులగణనపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారా
Next Article ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్!
Keep Reading
Add A Comment