మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్పెషల్ వీడియో విడుదల చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయిమెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంజాయిమెంట్ ఉన్నది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే వాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రశ్నించారు. సే నో డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్లుతెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 871267111 నెంబర్‌కు కాల్ చేసి విజ్ఞప్తి చేశారు. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
Previous Articleమన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపే అవకాశమివ్వరా?
Next Article డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ప్రభాస్
Keep Reading
Add A Comment