Telugu Global
Business

Silver- Gold Rates | రూ.ల‌క్ష దాటిన కిలో వెండి.. అదే బాట‌లో బంగారం..!

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బుధ‌వారం కిలో వెండి ధ‌ర రూ.1,200 పెరిగి రూ.1,02,200ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర త‌మిళనాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వ‌ద్ద స్థిర ప‌డింది.

Silver- Gold Rates | రూ.ల‌క్ష దాటిన కిలో వెండి.. అదే బాట‌లో బంగారం..!
X

Silver- Gold Rates | అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా దేశీయ బులియ‌న్ మార్కెట్లో వెండి, బంగారం ధ‌ర‌లు ధ‌గ‌ధ‌గ మెరుస్తున్నాయి. బంగారాన్ని మించి వెండి ధ‌ర పైపైకి దూసుకెళ్తున్న‌ది. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బుధ‌వారం కిలో వెండి ధ‌ర రూ.1,200 పెరిగి రూ.1,02,200ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర త‌మిళనాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వ‌ద్ద స్థిర ప‌డింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లోని తులం బంగారం ధ‌ర‌లు ఇలా

సిటీ పేరు - 22 క్యార‌ట్ల బంగారం - 24 క్యార‌ట్ల బంగారం - 18 క్యార‌ట్ల బంగారం (రూ..ల్లో)

చెన్నై ------ 67,750 ------ ------ 73,910 ----- --- --- 55,500

ముంబై ------ 67,100 ----- ------ 73,200 ----- --- 54,900

ఢిల్లీ ------- 67,250 ----- ----- 73,350 ----- ----- 55,030

కోల్‌క‌తా ----- 67,100 ----- 73,200 ----- 54,900

బెంగ‌ళూరు ---- 67,100 ----- 73,200 ----- 54,900

హైద‌రాబాద్‌ -- 67,100 ----- 73,200 ------ 54,900

తిరువ‌నంత‌పురం - 67,100 ----- 73,200 ---- 54,900

పుణె ----- 67,100 ----- ------ 73,200 ------- ----- 54,900

వ‌డోద‌ర‌ ----- 67,150 ----- 73,250 ----- 54,940

అహ్మ‌దాబాద్ ---- 67,150 ----- 73,250 ----- 54,940

జైపూర్‌ ------ 67,250 ----- 73,350 ---- 55,030

ల‌క్నో --------67,250 ----- 73,350 ---- 55,030

కోయంబ‌త్తూరు ---- 67,750 ----- 73,910 ----- 55,500

మ‌దురై ------ 67,750 ----- 73,910 ----- 55,500

విజ‌య‌వాడ --- 67,100 ----- 73,200 ----- 54,900

పాట్నా ----- 67,150 ----- 73,250 ------ 54,940

నాగ్‌పూర్‌ ---- 67,100 ----- 73,200 ---- 54,900

చండీగ‌ఢ్‌ ----- 67,250 ----- 73,350 ---- 55,030

సూర‌త్‌ ----- 67,150 ----- 73,250 ----- 54,940

భువ‌నేశ్వ‌ర్‌ ----- 67,100 ----- 73,200 ----- 54,900

మంగ‌ళూరు ----- 67,100 ----- 73,200 ----- 54,900

విశాఖ‌ప‌ట్నం ----- 67,100 ----- 73,200 ----- 54,900

మైసూర్‌ ----- 67,100 ----- 73,200 ----- 54,900

సేలం ----- 67,750 ----- 73,910 ----- 55,500

రాజ్‌కోట్ ----- 67,150 ----- 73,250 ----- 54,940

అయోధ్య‌ ----- 67,250 ----- 73,350 ----- 55,030

దేవ‌న‌గిరె ----- 67,100 ----- 73,200 ----- 54,900

బ‌ళ్లారి ----- 67,100 ----- 73,200 ----- 54,900

గుర్‌గావ్ ----- 67,250 ----- 73,350 ----- 55,030

ఘజియాబాద్‌ ----- 67,250 ----- 73,350 ---- 55,030

నోయిడా ----- 67,250 ----- 73,350 ------ 55,030

వెల్లూర్‌ ----- 67,750 ----- 73,910 ---- 55,500

అమ‌రావ‌తి----- 67,100 ----- 73,200 ----- 54,900

గుంటూరు ----- 67,100 ----- 73,200 ----- -----54,900

కాకినాడ‌ ----- 67,100 -----73,200 ------ 54,900

తిరుప‌తి ----- 67,100 ----- 73,200 ---- 54,900

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌వ‌ర‌లు ఇలా

సిటీ కిలో వెండి ధ‌ర (రూ.ల్లో)

చెన్నై- 1,02,200

ముంబై - 97,700

ఢిల్లీ - 97,700

కోల్‌క‌తా - 97,700

బెంగ‌ళూరు - 95,250

హైద‌రాబాద్ - 1,02,200

తిరువ‌నంత‌పురం - 1,02,200

పుణె - 97,700

వ‌డోద‌ర - 97,700

అహ్మ‌దాబాద్ - 97,700

జైపూర్ - 97,700

ల‌క్నో - 97,700

కోయంబ‌త్తూర్ - 1,02,200

మ‌దురై -1,02,200

విజ‌య‌వాడ - 1,02,200

పాట్నా - 97,700

నాగ్‌పూర్‌- 97,700

చండీగ‌ఢ్ 97,700

సూరత్ - 97,700

భువ‌నేశ్వ‌ర్ - 1,02,200

మంగ‌ళూరు - 95,250

విశాఖ‌ప‌ట్నం -1,02,200

నాసిక్ - 97,700

మైసూర్ - 95,250

సేలం - 1,02,200

రాజ్‌కోట్ - 97,700

త్రిచి - 1,02,200

అయోధ్య - 97,700

క‌ట‌క్ - 1,02,200

దేవ‌న‌గిరె- 95,250

బ‌ళ్లారి - 95,250

గుర్‌గావ్ - 97,700

ఘ‌జియాబాద్ - 97,700

నోయిడా - 97,700

అమ‌రావ‌తి - 1,02,200

గుంటూరు - 1,02, 200

నెల్లూరు - 1,02, 200

కాకినాడ - 1,02,200

తిరుప‌తి - 1,02,200

క‌డ‌ప‌- 1,02,200

అనంత‌పూర్ - 1,02,200

వ‌రంగ‌ల్ - 1,02,200

నిజామాబాద్ - 1,02,200

ఖ‌మ్మం - 1,02,200

గోవా - 95,250

కుంభ‌కోణం - 1,02,200

ధ‌ర్మ‌పురం - 1,02,200

దిండిగ‌ల్ - 1,02,200

తూత్తుకూడి - 1,02,200

క‌డ‌లూర్ - 1,02,200

కాంచీపురం - 1,02,200

కృష్ణ‌గిరి - 1,02,200

విల్లుపురం - 1,02,200

తిరువ‌న్న‌మ‌లాయి - 1,02,200

హొసూర్‌- 1,02,200

క‌న్యాకుమారి - 1,02,200

నాగ‌ప‌ట్నం - 1,02,200

విరుద్ధ్ న‌గ‌ర్ 1,02,200

మొహలీ - 97,700

పెరంబ‌లూర్ - 1,02,200

కొడైకెనాల్ - 1,02,200

ఊటీ - 1,02,200

రామేశ్వ‌రం - 1,02,200

శివ‌గంగాయి - 1,02,200

తిరువ‌రూర్ - 1,02,200

మీర‌ట్ - 97700

గువాహ‌టి - 97700

రాయ్‌పూర్ - 97700

జ‌ల‌గావ్ - 97,700

రాజ‌మండ్రి -1,02,200

బెల్గాం - 95,250

త్రిసూర్ - 1,02,200

పుదుచ్చేరి - 1,02,200

First Published:  29 May 2024 2:15 PM
Next Story