Business

పాక్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే చర్యల్లో భాగంగానే ఈ హోటల్‌ను లీజుకిచ్చారు. ఇప్పటికే రుణాల ఊబిలో ఉన్నపాకిస్తాన్‌ అప్పులు రానురాను మరింత పెరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వోడాఫోన్ కంపెనీలో లక్షమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 11వేల మందిని తొలగిస్తున్నారంటే 10శాతం కంటే ఎక్కువమందినే ఇంటికి పంపిస్తారనమాట.

యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంత‌మంది ఉద్యోగుల‌కు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో టిమ్ కుక్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం వారిలో భ‌యాన్ని తొల‌గించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్యం ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఖ‌ర్చులు త‌గ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే సమయంలో కార్మికుల వేతనాలు 3.19% తగ్గాయని ఆక్స్ ఫామ్ చేసిన సర్వే వెల్లడించింది. మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున ఆక్స్ ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది.

మిగతా రంగాల్లో ఉద్యోగులు.. కంపెనీలకు వెళ్తున్నా ఐటీరంగంలో మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంటినుంచే పనిచేస్తామని తెగేసి చెబుతున్నారు.

సడన్ గా ఉద్యోగం పోతే ఎవరైనా ఏం చేస్తారు..? కంపెనీ నిబంధనల ప్రకారం వచ్చినంత తీసుకుని ఇంకో ఉద్యోగం వెదుక్కుంటారు. అయితే కొన్ని దేశాల్లో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి.

గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అంత పెద్ద కంపెనీ కనీసం ఉద్యోగులకు టీ, కాఫీ ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల తాజా ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. ప్ర‌పంచంలోనే మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని తెలిపారు.