Business

సీఎన్‌జీ ఫ్యూయ‌ల్ బేస్డ్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తున్న‌ట్లు ఇటీవ‌ల బ‌జాజ్ ఆటో ఎండీ కం సీఈఓ రాజీవ్ బ‌జాజ్ చెప్పారు. ప్ర‌స్తుతం మార్కెట్ ధ‌ర‌లు, ఫ్యూయ‌ల్ ఖ‌ర్చుతో పోలిస్తే సీఎన్‌జీ మోటార్ సైకిళ్లు చౌక‌గా ల‌భిస్తాయ‌న్నారు.

2022–23 సంవత్సరాల్లో పలు ఐటీ కంపెనీలు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి పలువురికి ఆఫర్‌ లెటర్లు కూడా ఇచ్చాయి.

బాల్‌పాయింట్ పెన్ను క‌నిపెట్టిన రెనాల్డ్స్ పేరు గుర్తుండిపోయేలా త‌మ కంపెనీకి రెనాల్డ్స్ అని పేరు పెట్టుకున్న ఈ కంపెనీ 1945 అక్టోబ‌ర్ 29న 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బ‌ర్ పెన్నును మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

రోల్స్ రాయ్స్ డ్రాప్‌లెట్ సిరీస్‌లో తొలి కారుగా దీన్ని లాంచ్ చేసింది. ల రోస్ నువార్ అని దీనికి పేరు పెట్టింది. ధ‌ర‌కు త‌గ్గ‌ట్టే దీని ఫీచ‌ర్లు కూడా అల్ట్రా టాప్ మోడ్‌లో ఉన్నాయి.

Amazon Great Freedom Festival Sale | ఆగ‌స్టు 5వ‌ తేదీ నుంచి ఈ-కామ‌ర్స్ జెయింట్ `అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌` అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కూ ఆఫ‌ర్లు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మెషీన్ల‌పైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

ఆదాయం ప‌న్ను విభాగం వేత‌న జీవులు దాఖ‌లు చేస్తున్న ఐటీ రిట‌ర్న్స్‌పై విస్తృత స్థాయిలో, లోతైన విశ్లేష‌ణ‌ల కోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఉప‌యోగించ‌నున్న‌ది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా కృత్రిమ మేధ(ఏఐ) టూల్‌ను సిద్ధం చేసింది.

Samsung in Made in India | గ్లోబ‌ల్ టెక్ జెయింట్ ఆపిల్ `ఐ-ఫోన్ల‌` త‌ర్వాత మేడిన్ ఇండియా స్కీంలో శాంసంగ్ చేరింది. త‌న ఫ్లాగ్‌షిప్ ఫోల్డ‌బుల్ ఫోన్లు గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్‌5, గెలాక్సీ ఫోల్డ్ 5 ఫోన్లు భార‌త్‌లోనే త‌యారు చేయ‌నున్న‌ది. వ‌చ్చే నెల 18న మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.